GodavariMaa

Button Ads

acmewebtech

మెగా ఉచిత క్యాంప్

మెగా

వినికిడి పరీక్షలు(P.T.A),స్పీచ్ పరీక్షలు ఉచితం
2014 - 05 -09 , 2014 - 05 -10 , తేదీలలో సమయం:ఉ|| 10 గం ల నుండి సా|| 6 గం ల వరకు

స్పీచ్ థెరపి, ఫిజియో థెరపి , ఆక్యుపేషనల్ థెరపి , స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, రెమిడియల్ టీచింగ్,సమస్యలున్న పిల్లలకు ఈ మెగా ఉచిత క్యాంప్ లో ప్రొఫెషనల్స్ తో సూచనలు, సలహాలు ఇవ్వబడును.
తేజ స్పీచ్ & హియరింగ్ క్లినిక్ మరియు రిహాబిలిటేషన్ సెంటర్,
కంబాళ చెరువు దగ్గర, బిజిలి ఐస్ ఫ్యాక్టరీ ఎదురుగా,కోరుకొండ రోడ్ ,రాజమండ్రి ,
Ph: 0883-2448799.
హెల్ప్ లైన్ 9393532329