GodavariMaa

Button Ads

acmewebtech

దీపోత్సవము తెప్పోత్సవంకు పెద్ద ఎత్తున భక్తులు

దీపోత్సవము

రాజమండ్రి 11-12-2014 శ్రీరంగధామం లో ముక్కోటి ఏకాదశికి శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీరంగధామం లో శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ద్వారదర్శనానికి ముక్కోటి ఏకాదశి పూజలు,వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు దంపతసహితం గా కోట్టి దీపోత్సవము అనంతరం గోదావరి నదీఫై శ్రీ స్వామి వారి తెప్పోత్సవం ఘనంగా జరిగాయి భక్తిప్రపత్తులతో జనం పూజలు నిర్వహించారు.దీపోత్సవము తెప్పోత్సవం కు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.