GodavariMaa

Button Ads

acmewebtech

గీతాజయంతి సందర్బాంగా శ్రీమద్బగవద్గీత వితరణ

గీతాజయంతి

13 - డిసెంబర్ -2013 గీతాజయంతి సందర్బాంగా రాజమండ్రి .మి (www.rajahmundry.me)వెబ్ సైట్ వారు శ్రీమద్బగవద్గీత 10000 పుస్తకలు ఉచిత వితరణ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి దగర శ్రీమద్బగవద్గీత ఉండలనె సద్ సంక్లపంతో రాజమండ్రి .మి(www.rajahmundry.me) సంస్థా దానవయిపేట రాజ్య లక్ష్మినర్సింగ్ హోమ్ ఎదుట ఈ వితరణ చేస్తున్నామని.ప్రతి ఒక్కరి దగర తప్పని సరిగ్గా ఉండవలసిన ప్రామాణిక మార్గదర్శిక గ్రంధం అని ప్రతి ఒక్కరి దగర ఉంచుకునే పరిమాణంలో అందజేస్తామని వెబ్ సైట్ సంస్థా నిర్వహకులు రోహిత్ విష్ణు ప్రసాద్ తెలియజేసరు. రాజమండ్రి .మి(www.rajahmundry.me) వెబ్ సైట్ ను మూడు సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రజలకి కృతాజ్ఞాతలు తెలియజేస్తున్నారు.