GodavariMaa

Button Ads

acmewebtech

రాజమండ్రి వద్ద గోదావరికి వరద

రాజమండ్రి

రాజమండ్రి వద్ద గోదావరి మళ్లీ ఉదృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద 175 గేట్లను ఎత్తివేసి లక్షన్నర క్యూసెక్కుల నీటికి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. . ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద నీటి మట్టం 8.9 అడుగుల నుంచి 9.50 అడుగులకు పెరగ్గా, భద్రాచలం వద్ద 23 అడుగులు ఉండగా 26.4 అడుగులకు చేరింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు సూచించారు.