GodavariMaa

Button Ads

acmewebtech

చంద్రగ్రహణం కారణంగా ఒకరోజు ముందుగా గోదావరి హారతి

చంద్రగ్రహణం

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఇవాళ రాత్రి ఏర్పడనుంది. అర్థరాత్రి 11 గంటల 32 నిమిషాల నుంచి శుక్రవారం 3గంటల 43నిమిషాల వరకు గ్రహణం వివిధ దశల్లో కొనసాగనుంది. చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం నుంచి రాజమండ్రిలో ఆలయం మూసివేయనున్నారు తిరిగి శుక్రవారం ఉదయం ఆలయ ద్వారాలు తెరుస్తారు.
రాజమండ్రి పుష్కర ఘాట్లో గోదావరి మాతకు హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వసంత పంచమి రోజు చంద్రగ్రహణం రావడంతో ఒకరోజు ముందుగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పండితులు తెలిపారు. స్వాతినక్షత్రం, తులరాశి వారంతా ఇవాళ చంద్రగ్రహణం చూడొద్దని సూచిస్తున్నారు.అయితే ఇవాల్టీ చంద్రగ్రహణం పాక్షికమని.. కేవలం 27 నిమిషాలు మాత్రమే కనిపించనుందని హైదరాబాద్‌లోని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది