GodavariMaa

Button Ads

acmewebtech

దీపాలంకరణ 108 మందిచే అఖండ గ్రామోత్సవం ఘనంగా జరిగాయి

దీపాలంకరణ

ధనుర్మాస మహోత్సవం సంధర్భంగా సారంగధర మెట్ట సమీపం లోని కోదండ రామాలయంలో 03-01-2013 న దీపాలంకరణ 108 మందిచే అఖండ గ్రామోత్సవం ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్నారుల ఆథ్మాత్మిక సాంస్కృతిక సంగీత నృత్స ప్రదర్శన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో సత్య శివ కుమార్ ,గిరి ప్రభు, చైతన్య ప్రభు, హరి ప్రభులు పాల్గొ న్నారు.
కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవం సంధర్భంగా కార్యక్రమాలు వివరాలు:
11-01-2013 కూడారైసేవ
12-01-2013 108 కలశాల అభిషేకం
13-01-2013 అన్నసమారాధన
14-01-2013 గోదాకళ్యాణం
మరిన్ని వివరాలు:
సత్య శివ కుమార్ : +91 8520034741

దీపాలంకరణ 108 మందిచే అఖండ  గ్రామోత్సవం ఘనంగా జరిగాయి