GodavariMaa

Button Ads

-news.Rajahmundry.me,Local NEWS,NEWS,news from Rajahmundry,Rajahmundry,Rajamahendravaram,Godavari,movies,History,

ఇక రాజమండ్రి కాదు

ఇక

త్వరలో రాజమండ్రి పేరు మారబోతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా (Rajamahendravaram) మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఓ జీవోను జారీ చేసింది. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాలంటూ రెవెన్యూ శాఖ ఈ జీవో జారీ చేయగా, ప్రాథమిక నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి నెల రోజుల పాటు గడువు ఇవ్వాలి. పేరు మార్పుపై ఎవరైనా అభ్యంతరాలు తెలియచేయాలన్నా, సలహాలు ఇ

వివరాలుPublished Date16-10-2015

కందకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి

కందకూరి

27-05-2014 సంఘ సంస్కర్త కందకూరి వీరేశలింగం పంతులు గారి 95వ వర్ధంతి. రాజమండ్రి లోని ఆనందాగార్డెన్స్ వేదికగా ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తరు.

వివరాలుPublished Date27-05-2014

సీమాంధ్ర రాజధానిగా రాజమండ్రి

సీమాంధ్ర

రాజమండ్రి సీమాంధ్ర రాజధానిగా అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమండ్రి వేంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో "ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రాజమండ్రిని చేయాలి" అనే అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం సదస్సు నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమండ్రికి రాజధానిగా ఉండగల అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విమాన

వివరాలుPublished Date11-05-2014

మెగా ఉచిత క్యాంప్

మెగా

వినికిడి పరీక్షలు(P.T.A),స్పీచ్ పరీక్షలు ఉచితం
2014 - 05 -09 , 2014 - 05 -10 , తేదీలలో సమయం:ఉ|| 10 గం ల నుండి సా|| 6 గం ల వరకు

స్పీచ్ థెరపి, ఫిజియో థెరపి , ఆక్యుపేషనల్ థెరపి , స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, రెమిడియల్ టీచింగ్,సమస్యలున్న పిల్లలకు ఈ మెగా ఉచిత క్యాంప్ లో ప్రొఫెషనల్స్ తో సూచనలు, సలహాలు ఇవ్వబడును.
తేజ స్పీచ్ & హియరింగ్ క్లినిక్ మరియు రిహాబిలిటేషన్ సెంటర్,
కంబాళ చెరువు దగ్గర, బిజిలి ఐస్ ఫ్యాక్టరీ ఎదురుగా,కోరుకొండ రోడ్ ,రాజమం

వివరాలుPublished Date07-05-2014

దీపోత్సవము తెప్పోత్సవంకు పెద్ద ఎత్తున భక్తులు

దీపోత్సవము

రాజమండ్రి 11-12-2014 శ్రీరంగధామం లో ముక్కోటి ఏకాదశికి శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీరంగధామం లో శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ద్వారదర్శనానికి ముక్కోటి ఏకాదశి పూజలు,వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు దంపతసహితం గా కోట్టి దీపోత్సవము అనంతరం గోదావరి నదీఫై శ్రీ స్వామి వారి తెప్పోత్సవం ఘనంగా జరిగాయి భక్తిప్రపత్త

వివరాలుPublished Date11-12-2014

గీతా ప్రభాజనం

గీతా

రాజమండ్రి అన్నపూర్ణ పేట వెంకటెశ్వర స్వామి గుడి లో రాజమండ్రి.మి రొహిత్ విష్ణు ప్రసాద్ గారి అధ్వర్యంలో 21-12-2013 శనివారం 1000 "శ్రీమద్బగవద్గీత గంధ్రాలు" ఉచితంగా ఇవ్వబడును.

వివరాలుPublished Date20-12-2013

గీతాజయంతి సందర్బాంగా శ్రీమద్బగవద్గీత వితరణ

గీతాజయంతి

13 - డిసెంబర్ -2013 గీతాజయంతి సందర్బాంగా రాజమండ్రి .మి (www.rajahmundry.me)వెబ్ సైట్ వారు శ్రీమద్బగవద్గీత 10000 పుస్తకలు ఉచిత వితరణ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి దగర శ్రీమద్బగవద్గీత ఉండలనె సద్ సంక్లపంతో రాజమండ్రి .మి(www.rajahmundry.me) సంస్థా దానవయిపేట రాజ్య లక్ష్మినర్సింగ్ హోమ్ ఎదుట ఈ వితరణ చేస్తున్నామని.ప్రతి ఒక్కరి దగర తప్పని సరిగ్గా ఉండవలసిన ప్రామాణిక మార్గదర్శిక గ్రంధం అని ప్రతి ఒక్కరి దగర ఉంచుకునే పరిమాణంలో అందజేస్తామని వెబ్ సైట&

వివరాలుPublished Date11-12-2013

చిన్నపిల్లలందరికి విటమిన్-ఎ ద్రవా పంపిణీ

చిన్నపిల్లలందరికి

ఐదు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలందరికి విటమిన్-ఎ ద్రవాన్ని అందించాలని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు.ఈ నెల 7వ తేదీ రాజమండ్రిలో ఉన్న పిహెచ్‌సిలు, అంగన్‌డీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్‌లు నందు చిన్నపిల్లలకు విటమిన్-ఎ ద్రవాన్ని పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

వివరాలుPublished Date03-12-2013

శ్రీరంగధామక్షేత్రం లో శ్రీరంగనాధ శిలామూర్తి ప్రతిష్ఠా

శ్రీరంగధామక్షేత్రం

17-11-2013 - సాయంత్రం గం|| 6.30 ని|| కు శ్రీరంగధామక్షేత్రం లో శ్రీరంగనాధ శిలామూర్తి ప్రతిష్ఠా మహోత్సవం
ఈ కార్యక్రమా వివరములు:
శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం,రక్షాబంధనం,మృత్సంగ్రహణం,అంకురార్పణ.అంకురార్పణ హోమము తీర్ధ ప్రసాద వినియోగము.

వివరాలుPublished Date17-11-2013

గోదావరి పుష్కరాలు

గోదావరి

గోదావరి పుష్కరాలు 2015సంవత్సరం జూలై 14 నుండి 25వరకు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి పుష్కరాలకు రాజమండ్రి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తుంటారు. 2003లో జరిగిన పుష్కరాల్లో ప్రతి రోజు లక్షలాది మంది గోదావరిలో పుణ్యస్నానాలు చేసినట్టు అప్పటి లెక్కలు చెప్పాయి. 12రోజుల పాటు రాజమండ్రికి అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి వెళ్లినట్టు అధి

వివరాలుPublished Date20-10-2013

అధిక ఆక్సిజన్ అందించే గోల్డ్‌చైన్ మొక్క ఆవిష్కరణ

అధిక

గ్లోబల్ వార్మింగ్‌తో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని అనేక ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొంటున్నామని, పెరిగిన కాలుష్యంతో సగటు మనిషి జీవన ప్రమాణం తగ్గిపోతోందని, ఈ వైపరీత్యాన్ని అరికట్టే శక్తి పచ్చని మొక్కల పెంపకంతోనే వుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అటువంటి మొక్కలకు ఊపిరిపోస్తూ కడియం నర్సరీ రైతులు పర్యావరణ ప్రదాతలుగా మారారు. ప్రస్తుతం వున్న దేశీయ, విదేశీ మొక్కలే కాకుండా నిత్యం ప్రపంచాన్న

వివరాలుPublished Date16-10-2013

మాజీ ఎమ్మెల్యే A.C.Y. రెడ్డి కన్నుమూత

మాజీ

రాజమండ్రి : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే అంగిటపల్లి చిన ఎరుకల రెడ్డి (ఏసీవై రెడ్డి) అనారోగ్యంతో మృతి చెందారు. ఏసీవై రెడ్డి రాష్ట్ర డ్రెయినేజీ బోర్డు చైర్మన్‌గా, రాజమండ్రి మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్‌గా, రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా పనిచేశారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా కూడా సేవలు అందించారు. 1989లో కాంగ్రెస్ టికెట్‌పై రాజమండ్రి ఎ

వివరాలుPublished Date16-10-2013

రాజమండ్రి వద్ద గోదావరికి వరద

రాజమండ్రి

రాజమండ్రి వద్ద గోదావరి మళ్లీ ఉదృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద 175 గేట్లను ఎత్తివేసి లక్షన్నర క్యూసెక్కుల నీటికి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. . ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద నీటి మట్టం 8.9 అడుగుల నుంచి 9.50 అడుగులకు పెరగ్గా, భద్రాచలం వద్ద 23 అడుగులు ఉండగా 26.4 అడుగులకు చేరింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 

వివరాలుPublished Date27-06-2013

మహాసేన్ తుపాను గోదావరి డెల్టా రైతులకు దడ పుట్టిస్తోమహాస&

మహాసేన్

బంగాళాఖాతంలో ఏర్పడిన మహాసేన్ తుపాను గోదావరి డెల్టా రైతులకు దడ పుట్టిస్తోంది. ఈ తుపాను మన రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండదని వాతావరణ హెచ్చరికల కేంద్రం చెబుతున్నప్పటికీ, ఆదివారం సాయంత్రం నుండి ఆకాశం మేఘావృతమై, ఈదురు గాలులు వీయటంతో రైతుల్లో ఆందోళన మొదలయింది. కొన్ని ప్రాంతాల్లో ఒక మాదిరి నుండి భారీ వర్షం కూడా కురవటంతో మరోసారి దెబ్బతినాల్సి వస్తుందని రైతులు భయం భయంగా గడుపుతున్నారు. నీటి కొరత సమ

వివరాలుPublished Date13-05-2013

రైతు సదస్సులు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్

రైతు

ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు రెవెన్యూ డివిజన్‌ల వారీగా రైతు సదస్సులను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. అనుబంధ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించే ఈ రెవెన్యూ సదస్సులు , 14న రాజమండ్రి డివిజన్‌కు సంబంధించి గోకవరం మండలం కృష్ణునిపాలెం మండల పరిషత్ పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తామని చెప్పారు.ఈ రైతు సదస్సులు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ సదస్సుల్లో వ్యవసాయ అనుబం&#

వివరాలుPublished Date10-05-2013

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కల్యాణ మండలాలపై చర్యలు

నిబంధనలకు

పార్కింగ్ స్థలాలు, అగ్ని ప్రమాదాల నిరోధక వ్యవస్థ లేని కల్యాణ మండపాలకు దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి పురపాలకశాఖ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్నపుడు పార్కింగ్ స్థలాలు లేకపోవటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్న కారణంతో ఇప్పటికే ఒకసారి కల్యాణ మండపాలకు కార్పొరేషన్, మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేసిన సం

వివరాలుPublished Date06-05-2013

చంద్రగ్రహణం కారణంగా ఒకరోజు ముందుగా గోదావరి హారతి

చంద్రగ్రహణం

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఇవాళ రాత్రి ఏర్పడనుంది. అర్థరాత్రి 11 గంటల 32 నిమిషాల నుంచి శుక్రవారం 3గంటల 43నిమిషాల వరకు గ్రహణం వివిధ దశల్లో కొనసాగనుంది. చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం నుంచి రాజమండ్రిలో ఆలయం మూసివేయనున్నారు తిరిగి శుక్రవారం ఉదయం ఆలయ ద్వారాలు తెరుస్తారు.
రాజమండ్రి పుష్కర ఘాట్లో గోదావరి మాతకు హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వసంత పంచమి రోజు చంద్రగ్రహణం రావడంతో ఒకరోజు ముందుగ

వివరాలుPublished Date25-04-2013

శ్రీరామనవమిని పురస్కరించుకుని

శ్రీరామనవమిని

శ్రీరామనవమిని పురస్కరించుకుని రీజనల్ మేనేజర్ జి రమాకాంత్ భద్రాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం జిల్లా నుంచి 100 ప్రత్యేక బస్సులు ఈనెల 18నుంచి 20వ తేదీ వరకు నడుస్తాయన్నారు. 19వ తేదీన కళ్యాణం అనంతరం తిరిగి బస్సులు జిల్లాకు చేరతాయన్నారు. రాజమండ్రి నుంచి 30, గోకవరం డిపో నుంచి 6, కాకినా నుంచి 25, రావులపాలెం నుంచి 8, రాజోలు నుంచి 6, ఏలేశ్వరం నుంచి 5, తుని నుంచి 5, రామచంద్రపురం నుంచి 5, అమలాపురం నుంచి 10 ప్రత్యేక బస్సులను భద్ర&

వివరాలుPublished Date17-04-2013

పసిడి ధరలు రోజు రోజుకు తిరోగమన

పసిడి

పసిడి ధరలు రోజు రోజుకు తిరోగమన బాటపడుతున్నాయి. దేశ రాజధానిలో పది గ్రాముల బంగారం రూ.750 క్షీణించి రూ.27,600 వద్ద ముగిసింది. స్టాకిస్టులు తమ వద్ద ఉన్న బంగారాన్ని పెద్ద ఎత్తున విక్రయించడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.గత కొన్ని రోజుల్లో బంగారం రూ.1,250 వరకు తగ్గింది. డిసెంబర్ 31, 2011 నాటికిస్థాయికి బంగారం పడిపోయింది. దాంతో పాటు వెండి కూడా కిలో రూ.2,100 వరకు క&#

వివరాలుPublished Date16-04-2013

పుష్కర్‌ఘాట్‌లోని గోదావరి మాత విగ్రహం ప్రత్యేక శోభ

పుష్కర్‌ఘాట్‌లోని

పుష్కర్‌ఘాట్‌లోని గోదావరి మాతకు ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ మధు ఫోమ్రా దంపతులు గురువారం వెండి కిరీటాన్ని బహూకరించారు. సుమారు కేజి వెండితో చేయించిన కిరీటాన్ని ఉగాది సందర్భంగా దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ హనుమంతరావు చేతుల మీదుగా గోదావరి మాతకు అలంకరించారు. కిరీటాన్ని అలంకరించిన అనంతరం గోదావరి మాత విగ్రహం ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌ķ

వివరాలుPublished Date11-04-2013

రాజమండ్రిలో శ్రీ విజయనామ ఉగాది సంబరాలు

రాజమండ్రిలో

అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం పుష్కర్‌ఘాట్‌లో శ్రీ విజయనామ సంవత్సర ఉగాది సంబరాలు జరిగాయి. సాయంత్రం 4.30గంటలకు ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా పుష్కర్‌ఘాట్‌లోని వేదికపై స్వామివారి పూజతో ప్రారంభమైన ఉగాది సంబరాలు, పంచాంగ శ్రవణం, పండిత సత్కారాలు,కవితాగోష్ఠి, ధార్మిక ఉపన్యాసం తదితర కార్యక్రమాలు జరిగాయి. అనంతరం గోదావరి నదిపై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పij

వివరాలుPublished Date11-04-2013

గోదావరి పుష్కరా ముందస్తు సన్నాహాలు

గోదావరి

ప్రతీ 12 ఏళ్ళకు ఒకసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోదావరి పుష్కరాలను ఈసారి కూడా రెట్టింపు స్థాయిలో నిర్వహించేందుకు ముందస్తు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ గోదావరి పుష్కరాలు 2015 జూలై నెలలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి పనులను ఈఏడాది నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమండ్రిలో 4 నె&#

వివరాలుPublished Date09-04-2013

ఆందోళనను రేకేత్తిస్తోంన గోదావరిలో నీటిమట్టం

ఆందోళనను

రోజు రోజుకీ గోదావరిలో నీటిమట్టం తగ్గిపోవటం తీవ్ర ఆందోళనను రేకేత్తిస్తోంది. ఉన్నపళంగా బుధవారం మధ్యాహ్నం సమయంలో గోదావరి నీటిమట్టం నాలుగు అడుగులకు తగ్గిపోయింది. సాధారణంగా ఏప్రిల్‌ నెల ప్రారంభంలో గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గడం జరుగుతుంది. అయితే ఒక్క సారిగా నీటిమట్టం పడిపోవడం ఆందోళనకరమైనదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గోదావరి నీటి ప్రవాహాన్ని ఆధారంగా చేసుకుని డెల్టాకు బ్యారేజీ నుం

వివరాలుPublished Date04-04-2013

ఘనంగా ఆంధ్ర రచయితలు పుస్తకా విష్కరణ

ఘనంగా

రాజమండ్రి నగరంలోని గౌతమి గ్రంథాలయంలో మధునాపంతుల సత్య నారాయణ శాస్త్రి -" ఆంధ్ర రచయితలు " పుస్తకా విష్కరణ కార్యక్రమం ఘనంగాజరిగింది. ఈ పుస్తకా విష్కరణ సభలో రచయితలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వివరాలుPublished Date05-03-2013

వేసవి ప్రారంభంలోనే రాజమండ్రి ప్రజలకు తాగునీటి తిప్పలు త

వేసవి

గోదారి పక్కనే ఉన్నా ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లల్లాడుతున్నారు. తాగునీటికోసం గంటల తరబడి కుళాయిల వద్ద పడిగాపులు కాస్తున్నారు..నగరశివారుల్లోని క్వారీ ఏరియా, సింహాచలనగర్, మల్లికార్జుననగర్, బర్మాకాలనీ, రాందాసుపేట, సుబ్బారావుపేట, సంజీవయ్యనగర్, మన్సిపల్ కాలనీ, లాలాచెరువు ప్రాంతాలు వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి..కార్పోరేషన్ వారు తాగునీరు సరఫరా చేస్తున్న కుళాయిలకు మోట&#

వివరాలుPublished Date09-02-2013

ఎస్‌ఇ సర్కిల్‌ కార్యాలయంలో పరిశ్రమల యాజమానులతో సమావేశ

ఎస్‌ఇ

పరిశ్రమలపై పవర్‌ పిడుగు పడింది. వేసవికి ముందే కొనసాగుతోన్న కోతలు పరిశ్రమల ను నీరుగార్చేలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో రోజురోజుకీ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో పరిశ్రమలకు కోతలు తప్పవని హెచ్చరికలు ఆందోళన కల్గిస్త్తున్నాయి. జిల్లాలో 14 లక్షలకు పైగా విద్యుత్‌ వినియోగదారులు ప్రస్తుతం ఉన్నారు. రోజువారీగా సగటున విద్యుత్‌ వినియోగం 85 లక్షల యూనిట్ల పైగానే ఉంది. ప్ĸ

వివరాలుPublished Date20-01-2013

రాజమండ్రి వేదసభలో శృంగేరి పీఠాధిపతి

రాజమండ్రి

సనాతన ధర్మమే మానవాళికి శరణ్యమని శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి అన్నారు. TTD ఆధ్వర్యంలో వేదవిద్వత్‌ సదస్సు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 2 వేల మంది పండితులు తరలి వచ్చారు.రాజమండ్రి గోదావరి తీరం వేదఘోషతో మారుమోగింది. ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో టిటిడి ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాస వేదవిధ్వత్సదస్సు నిర్వహించారు. అంతరించిపోతున్న సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకే ఈ బృహ&

వివరాలుPublished Date15-01-2012

వేద విద్వత్సదస్సు

వేద

రాజమండ్రి నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 15న ఉదయం 6గంటల నుండి రాత్రి 8గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస వేద విద్వత్సదస్సు జరగనుంది. శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ పర్యవేక్షణలో, శ్రీ శారదా పీఠాధీశ్వరులు, శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీతీర్థమహాస్వామి సమక్షంలో ఈ సదస్సును నిర్వహించేందుకు టిటిడి అధికారులు భారీ ఏర్పాట్లు చేసారు. టిటిడి అందించే భ&#

వివరాలుPublished Date14-02-2013

దీపాలంకరణ 108 మందిచే అఖండ గ్రామోత్సవం ఘనంగా జరిగాయి

దీపాలంకరణ

ధనుర్మాస మహోత్సవం సంధర్భంగా సారంగధర మెట్ట సమీపం లోని కోదండ రామాలయంలో 03-01-2013 న దీపాలంకరణ 108 మందిచే అఖండ గ్రామోత్సవం ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్నారుల ఆథ్మాత్మిక సాంస్కృతిక సంగీత నృత్స ప్రదర్శన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో సత్య శివ కుమార్ ,గిరి ప్రభు, చైతన్య ప్రభు, హరి ప్రభులు పాల్గొ న్నారు.
కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవం సంధర్భంగా క

వివరాలుPublished Date03-01-2013

రాజమండ్రి మహిళలకు పోలీసుల భరోసా

రాజమండ్రి

రాజమండ్రి లో మహిళా వేధింపులు, ఈవ్‌టీజింగ్ అరికట్టేందుకు వంద మహిళా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేయనున్నట్టు అర్బన్ ఎస్పీ T. రవి కుమార్‌ మూర్తి వెల్లడించారు. ఢిల్లీ అత్యాచార ఘటన నేపధ్యంలో మహిళలపై పూర్తిస్థాయిలో వేధింపులు నివారించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అందులో భాగంగానే రాజమండ్రి అర్బన్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. విద్యార్థి

వివరాలుPublished Date02-01-2013

ప్రతి ఒక్కరు అవయవదానం చెయ్యాలి

ప్రతి

యువ వికాస్ ఆద్వార్యం లో 5k పాద యాత్రను జరిగింది. మనిషి శరీరంలో ఉండే అవయవాలు తదనంతరం ఇతరులకి ఉపయోగ పడేలా ప్రతి ఒక్కరు అవయవదానం చెయ్యాలని రాజమండ్రి నగర వీధులగుండా కరపత్రాలు, పంపిణీతో ప్రచారం నిర్వహించారు. శ్రీకాకాకోలు లక్ష్మి తాయారు శ్రీకాకాకోలు ఆంజనేయులు ,రామస్వామి,కోణతం సుభాషిణి,రాజమండ్రిలోని అన్ని వర్గాలు ఈ పాద యాత్రలో పాల్గొన్నారు.

యువ వికాస్వివరాలుPublished Date30-12-2012

10000 మందికి అన్నసమారాధన

10000

రాజమండ్రి ,K .V .R స్వామి రోడ్ లో శ్రీ ఐశ్వర్య లక్ష్మి పద్మావతి గోదాసహిత శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములు . సందర్బంగా30-12-2012 న 10000 మందికి అన్నసమారాధన జరిగింది.
వివరాలు:
శ్రీవేంకటేశ్వర స్వామిఆలయ కమిటీ, శ్రీవేంకటేశ్వర భజన సమాజం, శ్రీ కంచికామకోటీ శ్రీ మఠం మహాసంస్థానం, నల్లమందు సందు , రాజముండ్రి.
ఫోన్:0883-6663577,+91 9848278404

వివరాలుPublished Date30-12-2012

రాజమండ్రి అన్ని వర్గాల నుంచి నిరసన గళం ఉవ్వెత్తున లేచింద

రాజమండ్రి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటన విషాదాంతమైంది. బాధితురాలు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసిందన్న వార్త విన్న రాజమండ్రి వాసులకు ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. రాజమండ్రి అన్ని వర్గాల నుంచి నిరసన గళం ఉవ్వెత్తున లేచింది. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమం తారా స్థాయికి చేరింది. దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి లోకం నినాదాలు చేసింది. భార

వివరాలుPublished Date29-12-2012

కేంద్ర కారాగారంలో దత్త యజ్ఞం ఘనంగా జరిగింది

కేంద్ర

రాజమండ్రి కేంద్ర కారాగారంలో 28-12-2012 న పిఠాపురంనకు చెందిన దత్త పీఠాధిపతి ఆధ్వర్యంలో లక్ష్మిగణపతి హోమం,గణపతి హోమం, దత్తత్రేయ హోమం ఘనంగా జరిగింది. పిఠాపురంనకు చెందిన శ్రీ లక్ష్మి నారాయణ దత్త ఆధ్వర్యంలో 120 మంది జీవిత ఖైదీలు శుక్రవారం లక్షి గణపతి హోమం, గణపతి హోమం, దత్తాత్రేయ హోమంలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్త మాట్లాడుతూ ఖైదీల సంక్షేమంతో పాటు , ఖైదీలలో పరివర్తన కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తె

వివరాలుPublished Date28-12-2012

ఉమామార్కండేయేశ్వరస్వామి నూతన పాలక మండలి

ఉమామార్కండేయేశ్వరస్వామి

రాజమండ్రి లోని శ్రీశ్రీశ్రీ ఉమామార్కండేయేశ్వరస్వామి ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం 28-12-2012 న ఆలయం ప్రాంగణంలో ఘనంగా జరిగింది. నూతన పాలక మండలి చైర్ పర్సన్ గా రుంకాని వేంకటేశ్వర రావు , సభ్యులుగా కొక్యిరాల ఫణి నాగేశ్వరరావు, లంక వీర వెంకట సత్యనారాయణ, కడియాల సూర్యప్రకాశరావు , సోమి బుజ్జమ్మ , ఎక్స్ అఫీషియో సభ్యుడు కొడమంచిలి సర్వేశ్వ రరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు .

వివరాలుPublished Date28-12-2012

రాజమండ్రి నూతన పార్కు

రాజమండ్రి

రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఉన్న తెలుకులవారి చెరువును బేలన్సింగ్ రిజర్వాయరు, పార్కుగా అభివృద్ధిచేసే కార్యక్రమానికి స్పీకర్ మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఏ బాబు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్, పిసిసి కార్యదర్శులు డ&

వివరాలుPublished Date26-12-2012

రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో నూతన భవనం

రాజమండ్రి

రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో నూతన భవననిర్మాణానికి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేసారు. ప్రముఖ ఆడిటర్ వి భాస్కరరామ్ గౌతమి గ్రంథాలయానికి అందించిన నాలుగు కంప్యూటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గ్రంథాలయాల పట్ల స్పీకర్ మనోహర్‌కు ప్రత్యేక గౌరవం, అభిమానం ఉన్నాయని, అందువల్లే గతంలో వచ్చినపుడు చదువరులకు ఇచ్చిన హామీ మేరకు కంప్యూటర్లను ఏర్ప

వివరాలుPublished Date26-12-2012

రాజమండ్రి నగరానికి విచ్చేసిన స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

రాజమండ్రి

రాష్ట్ర శాసనసభా స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జిల్లాలో ఒక రోజు పర్యటనలో భాగంగా బుధవారం రాజమండ్రి నగరానికి విచ్చేసినరు ఆయన కు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం. జితేంద్ర, ఆర్‌డిఓ శ్రీరామ చంద్రమూర్తి తదితరులు ఆర్‌అండ్‌బి అతిథి గృహం వద్ద స్వాగతం పలికారు. ముందుగా స్పీకర్‌ పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం నారాయణపురంలో రూ.25 లక్షల వ్యయంతో న

వివరాలుPublished Date26-12-2012

రాజమండ్రి చర్చిల్లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

రాజమండ్రి

రాజమండ్రి నగరంలోని సెయింట్ పాల్స్, ఏపీపానీయా, లూథరన్, హోలీ ట్రినీటీ, చర్చ్ఆఫ్ క్రైస్ట్, సెయింట్ ఫీటర్స్, సెయింట్ లూక్స్, పెంతెకొస్తు, బైబిల్ మిషన్, బాప్టిస్టు, రోమన్ కేథలిక్ తదితర చర్చిల్లో క్రిస్మస్ వేడుకులు అత్యంత వైభవంగా జరిగాయి.
రాజమండ్రి ఉన్న అన్ని చర్చిల్లోను క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులకు పలువురు ప్రజాప్రతినిధులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపా

వివరాలుPublished Date26-12-2012

ఢిల్లీ ఘటనపై హీరో వరుణ్‌సందేశ్ ఆందోళన

ఢిల్లీ

ఢిల్లీలో ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచార సంఘటనపై హీరో వరుణ్‌సందేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఘటనను ఖండిస్తూ సోమవారం వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మంలో జరిగిన 24 గంటల రిలే నిరాహార దీక్షాశిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్, నాయకులు జక్కంపూడి గణేష్, మానే దొరబాబు, కుమార్‌యాదవ్, కె స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

వివరాలుPublished Date25-12-2012

28న రాజమండ్రి కేంద్ర కారాగారంలో దత్త యజ్ఞం

28న

రాజమండ్రి కేంద్ర కారాగారంలో దత్త యజ్ఞంను ఈనెల 28న నిర్వహించనున్నట్లు ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణదత్త తెలిపారు. సోమవారం ఆయన పాదగయ క్షేత్రాన్ని దర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దత్త యజ్ఞం సంకల్పంతో ప్రస్తుతం కారాగారంలో ఉన్న ఖైదీలు విడుదలైన తర్వాత మంచి నడవడికతో, మంచి ప్రవర్తనతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి ఎంఎం.పళ్లంరాజు

వివరాలుPublished Date25-12-2012

దీపోత్సవము తెప్పోత్సవంకు పెద్ద ఎత్తున భక్తులు

దీపోత్సవము

రాజమండ్రి శ్రీరంగధామం లో ముక్కోటి ఏకాదశికి శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీరంగధామం లో శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ద్వారదర్శనానికి ముక్కోటి ఏకాదశి పూజలు,వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు దంపతసహితం గా కోట్టి దీపోత్సవము అనంతరం గోదావరి నదీఫై శ్రీ స్వామి వారి తెప్పోత్సవం ఘనంగా జరిగాయి భక్తిప్రపత్తుల

వివరాలుPublished Date24-12-2012

ముక్కోటి ఏకాదశి పూజలుఘనంగా జరిగాయి

ముక్కోటి

రాజమండ్రిలో ఆదివారం ముక్కోటి ఏకాదశి పూజలుఘనంగా జరిగాయి. వేకువజామునే గోదావరి నదీ పుణ్యస్నానమాచారించిన భక్తులు స్థానికంగా ఉన్న ఉమామార్కండేయస్వామి, కోటిలింగాల క్షేత్రం, అనంత పద్మనాభస్వామి, కళాకేంద్రంలోని బాలబాలాజీ స్వామి, నల్లమందు సందులో ఐశ్వర్య లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో అధిక సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించారు.
అదే విధంగా నల్లమందు సందులోని శ్రీ వేంకటేశ్వర స్వామ

వివరాలుPublished Date24-12-2012

సర్వమతాల సారమూ ఒక్కటే

సర్వమతాల

భగవంతుడు భూమిపై అవతరించి ధర్మ స్థాపన చేస్తున్నారని.. సర్వమతాల సారమూ ఒక్కటే అంటూ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రాజమండ్రి నగర వీధులగుండా ప్రచారం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన రహదారుల వెంట ఓంశాంతి కార్యకర్తలు కరపత్రాలు, ఆథ్మాత్మిక పుస్తకాల పంపిణీతో ప్రచారం నిర్వహించారు. ఆటోను శివలింగం రూపంలో ప్రత్యేకంగా రూపొందించి ఈ వాహనాన్ని రాజమండ్రి నగర వీధులగుండా ఊర

వివరాలుPublished Date24-12-2012

రాజమండ్రి లో శ్రీవారి బ్రహ్మోత్సవము

రాజమండ్రి

శ్రీశ్రీశ్రీ ఐశ్వర్య లక్ష్మి పద్మావతి గోదాసహిత శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములు ప్రారంబమయ్యాయి. రాజముండ్రి ,K .V .R స్వామి రోడ్ లో శ్రీ ఐశ్వర్య లక్ష్మి పద్మావతి గోదాసహిత శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములు ప్రారంబమయ్యాయి ఇవి 23-12-2012 నుండి 02-01-2013 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవములు జరుగును.
వివరాలు:
శ్రీవేంకటేశ్వర స్వామిఆలయ కమిటీ
శ్రీవేంకటేశ్వర భజన సమాజం
శ్రీ కంచికామకోటీ శ్రీ మఠం మహా

వివరాలుPublished Date23-12-2012

రాజమండ్రిలో హిజ్రాల కోసం క్రిస్‌మస్‌ వేడుకలు

రాజమండ్రిలో

రాజమండ్రిలో హిజ్రాల కోసం ప్రత్యేకంగా క్రిస్‌మస్‌ వేడుకలు నిర్వహించారు.ఈ వేడులకు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హిజ్రాలు భారీగా తరలివచ్చారు. చర్చ్‌ఫాదర్‌ క్రిస్‌మస్‌ కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచారు.స్థానిక అంబేత్కర్‌ భవన్‌లో జరిగిన ఈ వేడుకల్లో హిజ్రాలు అందరికీ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.వేడుకలకు వచ్చిన హిజ్రాల్‌లో బీటెక్‌ చదువుతోన్న విద్యార్ధులు సైతం ఉండడం విశేషం.తమ పట్

వివరాలుPublished Date22-12-2012

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో బంగారం కలకలం

రాజమండ్రి

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో బంగారం కలకలం సృష్టించింది. అక్రమంగా తరలిస్తున్న 27 కేజీల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. 8కోట్ల విలువైన గోల్డ్‌కు 37 లక్షలకు మాత్రమే బిల్లులు ఉండటంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఒకటి కాదు... రెండు కాదు... 27 కేజీల బంగారం. దర్జాగా విమానంలో తరలించారు. కానీ... రాజమండ్రిలో అడ్డంగా దొరికిపోయారు. చెన్నై నుంచి రాజమండ్రికి వచ్చిన విమానంలో కొందరు వ్యక్తులు బంగారాన్ని తీసుకువచ్చ

వివరాలుPublished Date21-12-2012

పేపరుమిల్లులో సబ్సిడీ ఎరువుల బస్తాలు స్వాధీనం!

పేపరుమిల్లులో

రాజమండ్రిలోని పేపరుమిల్లులో 118 సబ్సిడీ యూరియా బస్తాలను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం మిల్లులో పేపరు తయారీకి వినియోగించేందుకు సిద్ధంగా ఉంచిన 118 బస్తాల యూరియా, ఫాస్ఫేటు బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైతులకు సబ్సిడీపై సరఫరా చేయాల్సిన ఈ ఎరువుల బస్తాలను పేపరుమిల్లులో వినియోగిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు విజిలె&

వివరాలుPublished Date22-12-2012

గురుపాదుకాపూజ

గురుపాదుకాపూజ

కోర్లం పేట సాకేత్ బిల్డింగ్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి వారి ఆద్వార్యం లో శ్రీ కాకాకోలు లక్ష్మి తాయారు ఆంజనేయులు దంపతులు చే గురుపాదుకాపూజ ఘనంగా జరిగింది రామ స్వామి,కోణతం సుభాషిణి, శిష్య బృదం పాల్గోన్నారు, 24వ తేదీ 6 గం..లకు దంపతసహితం గా దీపోత్సవము అనంతరం గోదావరి నదీఫై స్వామి వారి తెప్పోత్సవం కు హాజరుకంమని స్వామి తెలిపారు.

వివరాలుPublished Date22-12-2012

ప్రతి ఒక్కరు అవయవదానం చెయ్యాలి

ప్రతి

ఆంధ్ర కేసరి డిగ్రి కళాశాలకు 20-12-2012 న శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి విచ్చేశారు. కళాశాలలో విద్యార్దిని విద్యార్దులను ఉద్దేశించి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి సందేశాన్ని స్వామి శిష్సులు శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు వివరించారు .31-12-2012 ని పండుగని పరిశరాలని కాలుష్య పరిచేరీతిలో కాకుండా సమాజానికి ఉపయోగ పడేలా జరుపు కోవాలని సూచించారు. దీనికి స

వివరాలుPublished Date22-12-2012

ఇక అన్నింటికీ ఆధార్‌* తప్పనిసరి

ఇక

నగదు బదిలీ పథకం అమలు జనవరి నుంచి ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధి పనులు, గ్యాస్‌ సబ్సిడీ వంటివి కూడా నగదు బదిలీ పథకంలోకి రానున్నాయి. ఇందుకోసం ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా తప్పనిసరి చేశారు. ఈనెలాఖరుకల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సివుంది. అయితే బ్యాంకు ఖాతాల ప్రారంభానికి వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. ఉపాధి హామీ పథకంలో కూలీ సొమ్ము, అర్హులెైన గ్యాస్‌ వినియోగదారులకు రాయ&#

వివరాలుPublished Date22-12-2012

మాధవ సేవ గా సర్వప్రాణి సేవ చేయాలి

మాధవ

రాజమహేంద్రి మహిళా కళాశాలకు 20-12-2012 న శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి శిష్సులు శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి విచ్చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.ఎస్. ప్రకాశ రావు సభకు అధ్యక్షత వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ కళాశాలకు రావడం అదృష్టంగా భావించాలన్నారు. ముఖ్య అతిథి శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ మన ధర్మం సనాతన వైదిక ధర్

వివరాలుPublished Date20-12-2012

కోర్టు కేసుల విచారనఫై అవగాహనా సదస్సు

కోర్టు

శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం లో 23-12-2012 సా.. 4గం.. కు "న్యాయ అవగా హన సదస్సు"(కోర్టు కేసుల విచారనఫై అవగాహనా సదస్సు)
ఇతర వివరాలకు:
9440653358,9505667966 లో సంప్రదించాగలరు.

వివరాలుPublished Date21-12-2012

ఆర్టీసీ సంస్థల్లో గుర్తింపు ఎన్నికలు

ఆర్టీసీ

ఆర్టీసీ సంస్థల్లో గుర్తింపు ఎన్నికల హడావుడి జోరందుకుంది. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం గురువారంతో ముగిసింది. శనివారం ఎన్నికలు జరుగుతాయి. అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జిల్లాలో జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఎంప్లారుూస్ యూనియన్‌తో వైఎస్సార్‌సిపి అనుబంధ రాష్ట్రీయ మజ్దూర్ ఫెడరేషన్ పొత్తు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ĸ

వివరాలుPublished Date21-12-2012

సహకారా సంఘాలకు 31- 01-2013న పోలింగు

సహకారా

రాజమండ్రి డివిజన్లలోని సహకారా సంఘాలకు జనవరి 31న పోలింగు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ జనవరి 24న చేపట్టనున్నారు. 25న పరిశీలన ఉంటుంది. 26వ తేదీ సాయంత్రం వరకు ఉపసంహరణలకు అవకాశం కల్పిస్తారు. పోలింగు ముగిసిన రోజే ఓట్ల లెక్కింపు ఉంటుంది. వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. మరుసటిరోజున సంఘ అధ్యక్ష, ఉపాఅ ధ్యక్షులను ఎన్నుకుంటారు.

వివరాలుPublished Date20-12-2012

బృందగానపోటీలలో రాజమండ్రి విద్యార్దులకు రాష్టస్థ్రాయి

బృందగానపోటీలలో

రాజమండ్రి శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపం(జాంపేట) నందు భారత్‌ వికాస పరిషత్‌ గోదావరి శాఖ ఆధ్వర్యంలో సంస్కృతి,జానపద బృందగాన పోటీలలో రాష్టస్థ్రాయి ప్రథమ స్ధానంలో రజిత, శ్రావణి, శ్రీలేఖ, నందిని, సత్యశ్రీ, కావ్య, సౌజన్య, గౌస్‌భాషా, సౌమ్యలను పాఠశాల ఉపాధ్యాయులకు బివిపి గోదావరి శాఖ అధ్యక్షురాలు డాక్టర్‌.టి.జయప్రద అభినందనలు తెలుపుతూ సత్కరించారు. బివిపి రాజమండ్రి శాఖ కూడా భారత్‌ కోజోనో(క్విజ్‌ పోటి) 

వివరాలుPublished Date20-12-2012

రాజమండ్రి లో బొగ్గు వ్యాగన్ నుంచి పొగలు

రాజమండ్రి

రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలోని యార్డులో నిలిపి ఉంచిన ఒక బొగ్గు వ్యాగన్ నుంచి బుధవారం పొగలు రావడం ఆందోళన కలిగించింది. శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు రవాణాకు సిద్ధంగా ఉన్న వ్యాగన్ నుంచి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖకు సమాచారాన్ని అందించారు. అగ్నిమాపక శకటం వచ్చి మంటలను అదుపు చేసింది. అయితే ఇది సాధారణంగా జరిగేదేనని అధికారులు చెబుతున్నా&#

వివరాలుPublished Date20-12-2012

బొమ్మూరులో బ్యూటీషియన్,టైలరింగ్, కోర్సుల్లో ఉచిత శిక్షణ

బొమ్మూరులో

బొమ్మూరులో దుర్గాబాయ్ మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటీషియన్ , టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణకు మహిళా అభ్యర్థ్ధులు నుంచి దరఖాస్తులు ఆహ్వాని స్తన్నారు. 18-35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
ఇతర వివరాలకు: ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు 0883-2417487 సంప్రదించాలని మేనేజర్ పి.కనక ఒక ప్రకటనలో తెలిపారు.

వివరాలుPublished Date20-12-2012

రాజమండ్రి లో తెలుగు అమ్మాయి పోటీలు

రాజమండ్రి

లయన్స్‌ క్లబ్‌ రాజమండ్రి గోదావరి ఆధ్వర్యంలో తెలుగు అమ్మాయి పోటీలు అభ్యర్థ్ధులు తమ దరఖాస్తులను ఈ నెల 26వ తేదీలోగా అధ్యక్షుల కు పంపాలని తెలిపారు.

కేటగిరి 1 : 01-05 సం..లు వారికి.
కేటగిరి 2 : 06-15 సం..లు వారికి.
కేటగిరి 3 : 13-20 సం..లు వారికి.
కేటగిరి 4 : 21- ఆఫై వారికి ఈ పోటీలు నిర్వహిస్తారు.

వివరములకు:9246659234,9440149072,

వివరాలుPublished Date20-12-2012

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో తెలుగు భాషా పరీక్షలు

లయన్స్‌

ఆంధ్ర పద్యకవితా సదస్సు జిల్లా శాఖ లయన్స్‌ క్లబ్‌ రాజమండ్రి గోదావరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23న స్ధానిక కంబాలచెరువు వద్ద నున్న హోలీ ఏంజెల్స్‌ పాఠశాలలో తెలుగు భాషా పరీక్షలు జరుగుతాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తారు. అభ్యర్థ్ధులు తమ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోగా పంపాలని ఆంధ్ర పద్య కవితా సదస్సు అధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌.వి.రాఘవేంద్రరావు తెలిపా

వివరాలుPublished Date19-11-2012

యుద్ధ ప్రాతిపదికన ఆధార్

యుద్ధ

జిల్లాలో మరో 100 ఆధార్ డాటా సేకరణ కేంద్రాలను వారం రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్టు ఆధార్ ప్రాజెక్ట్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ రామ్‌రెడ్డి తెలిపారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ సెంటర్‌ను పరిశీలించారు.
ఆధార్ సెంటర్లు తక్కువగా ఉన్నాయని, దరఖాస్తులు కొరత ఉందని ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

ఉపాధి, ఉపకార వేతనాలు, జననీ సురక్ష లబ్ధిదారులందరికీ ఆధార్ నమ

వివరాలుPublished Date18-12-2012

త్రి వైకుంఠ క్షేత్రాల దర్శనం నిమిత్తం బస్సు

త్రి

ధనుర్మాసంను పురష్కరించుకుని శనివారం ఒకే రోజు త్రి వైకుంఠ క్షేత్రాల దర్శనం నిమిత్తం బస్సులను తిప్పుతున్నట్లు రాజమండ్రి డిపో నుంచి ధనుర్మాసంలో ప్రతి శుక్రవారం అనగా ఈ నెల 21, 28 తేదీల్లోనూ, వచ్చే నెల 4వ తేదీన రాత్రి తొమ్మిది గంటల నుంచి బస్సులు బయలుదేరుతాయని త్రివైకుంఠదర్శిని శనివారం నాడు భద్రాచలం, ద్వారకా తిరుమల, అన్నవరంలలో దర్శనాల అనంతరం రాత్రికి డిపోకు చేరుకుంటారని . టిక్కెట్‌ ధర పెద్దలకు రూ.500, ప

వివరాలుPublished Date18-12-2012

వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పార్కులో శ్రమదానం

వాకర్స్‌

వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆర్యాపురం పార్కులో సోమవారం సాయంత్రం శ్రమదానంను నిర్వహించారు. పార్కులో పెరిగిన పిచ్చిమొక్కలను తుక్కును తొలగించారు. వాకింగ్‌ ట్రాక్‌ను చదును చేసిరి. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మురపాక వీర్రాజు, బుడ్డిగ రాధాకృష్ణ, పి.ప్రతాప్‌బాబు, జి.బంగార్రాజు, ఎస్‌..... .వెంకటరమణ,విష్ణు వర్మ, సింహా గణేష్‌, కె.దుర్గాప్రసాద్‌,కె.సూర్యనారాయణ, కోట రెడ్డి, సోర్నపూడి సత్యనారాయణ, వీడి&#

వివరాలుPublished Date18-12-2012

ఖైది లకు గోవింద మాలాదీక్ష

ఖైది

రాజమండ్రి సెంట్రల్ జైల్ నందు శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామి ఖైది లకు గోవింద మాలాదీక్షను ఇచ్చారు.ఈ సందర్బంగా ఖైది లకు తులసిమాలలు,గోవింద మాలాదీక్షవస్త్రాలను అందజేసారు.

ఖైది లకు గోవింద మాలాదీక్ష


వివరాలుPublished Date17-12-2012

రాజమండ్రి ఫ్లయ్‌ఓవర్‌కు ప్రారంభోత్సవం

రాజమండ్రి

రాజమండ్రి ఐఎల్‌టిడి వద్ద ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి శనివారం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఉదయం 10.30గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, ముందుగా గోదావరి-కొవ్వూరు మధ్య ఉన్న పాత రైలు వంతెన(హేవ్‌లాక్ వంతెన)ను పరిశీలిస్తారు. ఈ వంతెనను కార్పొరేషన్‌కు అప్పగించటంతో పాటు, పర్యాకటక కేంద్రంగా తయారుచేయాలన్నది రాజమండ్రి ఎంపి ఉండవల్లి 

వివరాలుPublished Date15-12-2012

రాజమండ్రి లో ధనుర్మాస మహోత్సవాలు ప్రారంబమయ్యాయి

రాజమండ్రి

రాజమండ్రి క్షేత్రపాలక స్వామి శ్రీ రుక్మిణీ సత్య భామ సమేత శ్రీశ్రీశ్రీ వేణూగోపాల స్వామి వారి దివ్యక్షేత్ర ఆలయమునందు ధనుర్మాస మహోత్సవాలు ప్రారంబమయ్యాయి ఇవి ది 16-12-2012 ఆదివారం నుండి ది 13-01-2013 ఆదివారం వరకు కార్యక్రమ జరుగును

కార్యక్రమ వివరాలు:

Vinugopala Swami Temple
వివరాలుPublished Date16-12-2012

2012-12-31 తో పాత చెక్కులకు చెక్

2012-12-31

ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో వినియోగంలో ఉన్న మేగ్నిటిక్ ఇంక్ రికగ్నిషన్ చెక్కులను రద్దుచేసి, కొత్తగా చెక్ ట్రంకేషన్ సిస్టమ్-2010(సిటిఎస్-2010) చెక్కులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల బ్యాంకులు ఏర్పాట్లు మొదలుపెట్టాయి. రిజర్వుబ్యాంకు ఆదేశాల మేరకు కొత్త సిటిఎస్-2010 చెక్కులను జాతీయ వాణిజ్య బ్యాంకులతో పాటు, సహకార అర్బన్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు తమ వినియోగదారులకు అందించాల్సిన పరిస్థిత

వివరాలుPublished Date14-12-2012

రాజమండ్రిలో శీతాకాలంలో విద్యుత్‌కోతలు

రాజమండ్రిలో

ఈ వేసవిలో విద్యుత్ కోతలతో సతమతమైన ప్రజలకు శీతాకాలంలో కూడా కోతలు తప్పడం లేదు. ప్రతీరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి గంట పాటు విద్యుత్‌కోతలు విధిస్తున్నారు. రాత్రిపూట కోతలు లేకపోవడం ప్రజలు కొంత ఊరటనిస్తోంది. అయితే శుక్రవారం నుంచి జిల్లాలో మళ్లీ కోతలను అమలుచేస్తున్నారు. అదీ రాత్రివేళల్లో కోతలు అమలు చేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం గంట, శనివారం నుంచి రెండు గంటల పాటు రాజమండ్రిలో విద&

వివరాలుPublished Date13-12-2012

50 మంది పర్యాటకులకు ప్రాణం గోదావరి నీటిలో సంకటం

50

గోదావరిలో బోటు నిలిచిపోవడంతో సుమారు 50 మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. గంట తర్వాత బోటు ముందుకు సాగడంతో బతుకు జీవుడా అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. బోటు నిర్వాహకుల స్వార్థం వెరసి పర్యాటకులకు ప్రాణం నీటిలో సంకటంగా మారింది. బుధవారంనాడు సైతం టూరిజం బోటు నిలిచి పర్యాటకులను పనరకయాతనకు గురిచేసింది. బుధవారం సుమారు 50 మందితో సాయిమారుతి అనే పర్య

వివరాలుPublished Date13-12-2012

ఘనంగా జరుగుతున్నా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నవరాత

ఘనంగా

రాజముండ్రి ,K .V .R స్వామి రోడ్ లో 45వ శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పురవీడులలో శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని ఊరేగించారు పలు వర్తక సంగం ప్రముఖులు స్వామి వారి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

వివరాలుPublished Date12-12-2012

యువజనోత్సవాలు విజయవంతం

యువజనోత్సవాలు

ఆదికవి నన్నయ్య విశ్వ విద్యాలయం తొలిసారిగా నిర్వహించిన యువజనోత్సవాలు రాజీవ్‌గాంధీ కళాశాలలో విజయవంతంగా జరిగాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల నుంచి ప్రథమ సంవత్సర విద్యార్థినీ, విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ యువజనోత్సవాలకు హాజరై 25 విభాగాలలో నిర్వహించిన పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. రెండు రోజులపాటు జరిగిన ఈ వేడుక మంగళవారం రాత్రితో ముగిసింది. మ

వివరాలుPublished Date12-12-2012

విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లు ఆలస్యం

విశాఖ

విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వద్ద రైలు పట్టాలకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో పలు రైళ్లు సుమారు మూడు గంటల ఆలస్యంగా నడుస్తాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

వివరాలుPublished Date11-12-2012

రబీకి కావాల్సినంత నీరు గోదావరిలో పుష్కలంగా ఉంద ?

రబీకి

గోదావరిలో నీటి లభ్యత తక్కువ ఉందని ఆందోళన చెందిన దశ నుండి రబీకి కావాల్సినంత నీరు గోదావరిలో పుష్కలంగా ఉందన్న దశకు పరిస్థితి చేరుకుంది. ఆదివారం నాటి గోదావరి ప్రవాహాన్ని పరిశీలిస్తే కాటన్ బ్యారేజి నుండి మిగులు జలాలు 5 వేల 843 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. నాలుగు రోజుల ముందు బ్యారేజి వద్ద నమోదవుతున్న ఇన్‌ఫ్లోసే సుమారు 5వేల క్యూసెక్కులుగా అధికారులు లెక్కలు కట్టిన సంగతి విదితమే. అలాంటిది దిద్దుబా

వివరాలుPublished Date10-12-2012

పురాతన నాణాలా ప్రదర్శన

పురాతన

స్తానిక సుబ్రహ్మణ్య మైదానంలో పురాతన నాణాలా ప్రదర్శన జరిగింది . నాణేలా సేకరణ కర్త పశ్చిమ గోదావరి జిల్లా ,కృష్ణం పాలెం కు చెందిన నార్ని నరసింహారావు వివిదదేసాల నాణేలు ,పురాతన నాణేలు, కరెన్సీ , స్టాంపులను ప్రదర్శించారు. శ్రీ నరసింహారావు ను పలువురు పురప్రముకులు అబినందించారు. వివిద కళాశాలల విద్యార్దులు వీటిని సందర్శించారు.

Paul Chowk


వివరాలుPublished Date07-12-2012

నకిలీ నోట్లను సులభంగా గుర్తించొచ్చంటున్నారు

నకిలీ

కొద్దిపాటి జాగ్రత్తలతో నకిలీ నోట్లను సులభంగా గుర్తించొచ్చంటున్నారు నిపుణులు. వాటర్‌మార్క్‌ను రెండువైపులా గమనించడం,కరెన్సీ నోటుకు ఎడమవైపు ఖాళీ ప్రదేశంలో అంతర్గతంగా గాంధీ ఫొటో ఉంటుంది. నోటును లైటింగ్‌లో పెట్టి చూస్తేనే కనిపించే దీన్ని వాటర్‌మార్క్ అంటారు. ఇందులో గాంధీ నవ్వుతూ ఉండాలి. లేకుంటే అది నకిలీ నోటే. నోటుకు కుడివైపు ఉన్న గాంధీ ఫొటోకు పక్కగా మెరుస్తూ ఓ లైన్ ఉంటుంది. సగం నోటు లోపల, సగం &

వివరాలుPublished Date05-12-2012

రాజమండ్రి కి విచ్చలవిడిగా ఫేక్‌ కరెన్సీ

రాజమండ్రి

భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఓవైపు నకిలీ నోట్ల చలామణీ చేస్తున్నాయి. మరోవైపు... కష్టపడకుండా కోట్లు గడించాలనే గ్యాంగ్‌స్టర్ల ప్రయత్నాలు... ఎవరైతేనేం... మన రాజధాని నకిలీనోట్లకు అడ్డాగా మారింది.రాష్ట్రంలోకి ఫేక్‌ కరెన్సీ విచ్చలవిడిగా వచ్చిపడుతోంది. ఉగ్రవాద సంస్ధలు, కొన్ని ముఠాలు సునాయాసంగా నకిలీ నోట్లు చెలామణీ చేస్తున్నాయి. ఇందుకు హైదరాబాద్‌నే అడ్డాగా మా

వివరాలుPublished Date26-11-2012

పరుగులు తీస్తున్న బంగారం ధర

పరుగులు

బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. కార్తీక మాసం డిమాండ్‌తో రాజమండ్రి బులియన్‌ మార్కెట్లో గోల్డ్‌ 32 వేల రూపాయలను దాటింది. గత మూడు రోజులుగా బంగారం ధర దాదాపు 6 వందల రూపాయలు పెరిగిందని... పెళ్ళిళ్ళ సీజన్‌ కావడంతో రాబోయే రోజుల్లో గోల్డ్‌ రేట్‌ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈరోజు రాజమండ్రి బంగారం ధరలకు:
http://rajahmundry.me/Rajamahendravaram/PreciousMetalsCharts.html

వివరాలుPublished Date26-11-2012

క్వారీ కార్మికులకు వేల రూపాయల విద్యుత్‌ బిల్లులు

క్వారీ

రాజమండ్రి వాసులు విద్యుత్‌ సర్‌చార్జీలపట్ల మండిపడ్డారు. స్థానిక మల్లయ్యపేటకు చెందిన క్వారీ కార్మికులకు వేల రూపాయల విద్యుత్‌ బిల్లులు రావడంతో అవాక్కయ్యారు.క్వారీ కార్మికులు మల్లయ్యపేట విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ముట్టడించారు. తమకు పాత మీటర్లు వేయాలని లేదా కిరోసిన్‌ దీపాలు ఇప్పించాలని కార్మికులు నినాదాలు చేశారు.

వివరాలుPublished Date23-11-2012

Dr.కొణిజేటి రోశయ్యగారికి ఆత్మీయగౌరవ సత్కారం

Dr.కొణిజేటి

ఆర్య వైశ్య సేవా సంస్థలు ఆద్వర్యంలో మాజీ ముఖ్య మంత్రి
తమిళనాడు గవర్నర్ Dr.కొణిజేటి రోశయ్య గారికి ఆత్మీయ గౌరవ సత్కారం జరిగింది. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన ఈ సత్కారానికి ముక్య ఆతిధిగా రాష్ట్ర హోమ్ శాఖామంత్రి శ్రీమతి సభితా ఇంద్రారెడ్డి విచ్చేసారు .రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు
శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ సభను ప్రారంబిచారు.శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ,శ్రీ రౌతు సూర్యప్రకాశరావు

వివరాలుPublished Date22-11-2012

భక్తులతో కిటకిటలాడిన రాజమండ్రి గోదావరి తీరం

భక్తులతో

కార్తీక మాసం తొలి సోమవారం శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. రాజమండ్రి గోదావరి తీరం కార్తీక శోభను సంతరించుకుంది. పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట భీమేశ్వరాలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువైంది. పవిత్ర గోదావరిలో స్నానమాచరించి శివుడిని దర్శించుకుంటే... పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.

వివరాలుPublished Date19-11-2012

కార్తీక స్నాలు ఆచరించిన భక్తులు

కార్తీక

పవిత్ర గోదావరి తీరం కార్తీక మాస శోభను సంతరించుకుంది. కార్తీకమాస పుణ్యస్నాలకోసం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో గోదావరి తీరం పులకించి పోయింది...రాజమండ్రి పుష్కర ఘాట్ తో పాటు ఇతర స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి..కార్తీక మాసంలో గోదావరిలో స్నానం చేసి, శివున్ని దర్శించుకుంటే ముక్తి దొరుకుతుందన్నది ప్రజల విశ్వాసం..దీంతో వేకువ జామునుండే భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగ

వివరాలుPublished Date14-11-2012

స్కేటింగ్‌లో ప్రతిభను ప్రదర్శించిన విద్యార్ధులు

స్కేటింగ్‌లో

బాలలదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్ధులకు స్కేటింగ్‌ పోటీలు నిర్వహించారు.విద్యార్ధులతో పాటు చిన్నారులు సైతం స్కేటింగ్‌ పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

వివరాలుPublished Date14-11-2012

కల్యాణమండపాలు, ఫంక్షన్‌హాళ్లకు తాళాలువేయాలని కమిషనర్ల&#

కల్యాణమండపాలు,

రాష్టవ్య్రాప్తంగా ఉన్న కల్యాణ మండపాలు, ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లపై పురపాలకశాఖ దృష్టిసారించింది. లక్షలకు లక్షలు అద్దె వసూలుచేస్తూ కనీసం పార్కింగ్ స్థలాలు కూడా లేకుండా, కార్యక్రమాలు జరిగిన తరువాత సంబంధిత పురపాలకసంఘాలు లేదా నగరపాలక సంస్థలకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కనీస సహకారాన్ని అందించకుండా చాలా కల్యాణమండపాలు పబ్బం గడుపుకుంటున్నాయి. దాంతో పురపాలకశాఖ రాష్టవ్య్రాప్త&#

వివరాలుPublished Date11-11-2012

ముగిసిన జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్

ముగిసిన

మూడు రోజులుగా స్థానిక బీవీఎం స్కూలులో జరుగుతున్న జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ ముగిసింది. ఈ సందర్బంగా శనివారం స్కూలు ఆవరణలో ముగింపు సభ నిర్వహించి రాష్ట్రస్థాయికి ఆరు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రకటించారు. వీటిలో గ్రామీణ, పట్టణ పరిధుల్లో 12 స్కూళ్లు అనంతపురంలో జరిగే రా్రష్టస్థాయి పోటీలకు అర్హత సాధించాయి. చివరిరోజు కార్యక్రమానికి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ చైతన

వివరాలుPublished Date11-11-2012

నీలం గండం గట్టెక్కినట్టే..!

నీలం

నీలం తుపాను కారణంగా బుధవారం ఉదయం నుంచీ అమలాపురం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తున్నాయి. కోనసీమలో ఉద యం నుంచీ వర్షం పడుతూనే ఉంది. కాకినాడలో కూడా అదే పరిస్థితి నెలకొంది. గాలుల తీవ్రతతో, వర్షంతో కొన్నిచోట్ల జనజీవనం స్తంభించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి కొన్ని చోట్ల వరిచేలు నేలనంటాయి. దీంతో లాభం అటుంచి పెట్టుబడులు దక్కుతాయో, లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా సముద్

వివరాలుPublished Date01-11-2012

రాజమండ్రి గోదావరి తీరంలో సినీ సందడి

రాజమండ్రి

సంగీత దర్శకుడు కీరవాణి, డైరెక్టర్ రాజమౌళి రాజమండ్రి గోదావరి తీరంలో హల్ చల్ చేశారు. స్థానికంగా ఓ వివాహ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో హాజరైన వీరు ... గోదావరి తీరంలో ఎపి టూరిజం బోటుపై విహరించారు. నిత్యం బిజీగా ఉండే రాజమౌళి, కీరవాణి గోదావరి తీరంలో ప్రత్యక్షం కావటంతో...అభిమానులు వాళ్లతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వీరిద్దరితో పాటు పలువురు సినీ నటులు కూడా వివాహానికి రావడంతో సందడి నెలకొంది.

వివరాలుPublished Date29-10-2012

నేటి నుంచి మళ్లీ పాఠశాలలు ప్రారంభం

నేటి

ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ. ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించవు. వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఉపాధ్యాయుల, కనీస వసతుల కొరతతో విద్యార్థులు సర్థుకు పోతున్నప్పటికీ కనీసం వారికి తరగతి గదులను కూడా కల్పించడం లేదు. తరగతి గదుల్లేక జిల్లాలో సుమారు 60 వేల మంది విద్యార్థులు ఆరు బయటే విద్యనభ్యసిస్తున్నారు. ఎండా కాలంలో ఎండ

వివరాలుPublished Date29-10-2012

కొబ్బరి రైతులను ఆదుకుంటాం: మంత్రి తోట

కొబ్బరి

కొబ్బరి రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి తోట నరసింహం అన్నారు. శనివారం రాజమండ్రి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఎఎంసి) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొబ్బరి పండించే జిల్లాల్లో తూర్పుగోదావరి ఒకటన్నారు. కొబ్బరికి మంచి గిట్టు బాటు ధర వచ్చే విధంగా కేంద్ర, రాష్టĺ

వివరాలుPublished Date27-10-2012

వికసించిన అరుదైన బ్రహ్మకమల పుష్పాలు

వికసించిన

ఎక్కడో హిమాలయాల్లో మాత్రమే దర్శనమిచ్చే బ్రహ్మకమలాలు కుగ్రామంలో వికసించి చూపరులకు కనువిందు చేశాయి. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం పైనరాజుపాలెం గ్రామానికి చెందిన సత్యనారాయణ ఉద్యోగరీత్యా కర్నాటకలో ఉండి అయిదేళ్ల క్రితం సొంత ఊరికి తరలివచ్చారు. ఆ సమయంలో బ్రహ్మకమల కాండాన్ని తీసుకొచ్చి ప్రత్యేక ఏర్పాట్లతో పెంచారు. మొక్కలపై ఉన్న మక్కువతో 20 సెంట్ల భూమిలో ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు. అయి&#

వివరాలుPublished Date28-10-2012

దట్టమైన మడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయి

దట్టమైన

తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతంలోని విశాలమైన, దట్టమైన మడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఓవైపు అభివృద్ధి మాటున జరిగే డ్రెడ్జింగ్ పనులు, మరోవైపు కబ్జా కారణంగా ఈ అడవులు రానురాను కనుమరుగవుతున్నాయి. తూర్పు తీరంలో సఖినేటిపల్లి నుంచి తొండంగి వరకు మడ అడవులు విస్తరించి వున్నాయి. అపారమైన నిక్షేపాలకు ఆలవాలంగా వున్న కేజీ బేసిన్‌లోని తూర్పు సముద్ర తీరంలో చమురు, సహజవాయు అన్వేషణ, వెలికితీత కార్యక

వివరాలుPublished Date27-10-2012

రాజమండ్రిలో మొట్ట మొదటి ఐటీ కంపెనీ

రాజమండ్రిలో

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మొట్టమొదటి ఐటి కంపెనీ ఏర్పాటైంది. తొలిసారిగా బెంగుళూరుకు చెందిన ఇన్వెన్షిస్ అనే సంస్థ ఈ దీన్ని నెలకొల్పింది. ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రంగా ఉన్న రాజమండ్రిలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రొంగాల వరప్రసాద్ వెల్లడించారు. కోటిపల్లి బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన సంస్థను తమిళనాడు

వివరాలుPublished Date25-10-2012